Posts

Showing posts with the label katrina kaif

జీరో సినిమా zero hindi cinema review bollywood

Image
రివ్యూ: జీరో సినిమా పేరు: జీరో (హిందీ) నటీనటులు: షారుక్ ఖాన్‌, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ, జీషన్‌ ఆయుబ్‌, అభయ్‌ డియోల్‌, మాధవన్‌ తదితరులు సంగీతం: అజయ్‌, అతుల్ కూర్పు: హేమల్‌ కొఠారి సినిమాటోగ్రఫీ: మను ఆనంద్‌ నిర్మాణ సంస్థ: రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కథ: హిమాన్షు శర్మ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ విడుదల తేదీ: 21-12-2018 బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ నటించిన చివరి రెండు చిత్రాలు నిరాశకలిగించాయి. ‘రయీస్‌’,  ‘జబ్ హ్యరీ మెట్‌ సెజల్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డీలాపడిపోయాయి. దాంతో తన తర్వాతి కథను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకున్నారు. అలా ‘జీరో’ చిత్రం పట్టాలెక్కింది. ఇందులో షారుక్‌ ఖాన్‌ మరుగుజ్జు పాత్రలో నటించడం విశేషం. కత్రినా కైఫ్‌ తాగుడుకు బానిసైన సూపర్‌స్టార్‌గా, అనుష్క శర్మ సెరీబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్న నాసా శాస్త్రవేత్తగా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జీరో’ చిత్రం షారుక్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తుందా? చూ...