‘అర్జున్ రెడ్డి అత్తారింటికి దారేది’ ‘రెడీ’ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ ‘బృందావనం’‘విక్రమార్కుడు’ ‘వర్షం’ ‘పోకిరి’.చిత్రం సినిమా arjun reddy, kick ,vikramarkudu,shimbu,ready,okkadu,hasini,brindavanam,varsham,pokiri,maryada ramanna,nuvasthanante vaddantana,attarintiki daredi movies,cinemas
‘అర్జున్ రెడ్డి’ 3... ‘విక్రమార్కుడు’ 5... ‘కిక్’ 3 ఇవి ర్యాంకులు కావు... రీమేక్‌లు ‘పక్కింటి పుల్ల కూర రుచి’... తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకునేటప్పుడల్లా ఈ మాటే అనేవారు. అక్కడెక్కడో విజయం సాధించిన సినిమాల్ని మనవాళ్లు తీసుకొచ్చి... మన మసాలా దట్టించి ప్రజలకు అందిస్తారని అనుకునేవారు. కానీ, ఇటీవల పరిస్థితులు మారాయి. మనం సినిమాలు తెచ్చుకోవడం స్థానే మన సినిమాలు పక్క రాష్ట్రాల పరిశ్రమలకు వెళ్తున్నాయి. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ తమిళ, హిందీ పరిశ్రమలకు వెళ్లాడు. అలాగే ‘అత్తారింటికి దారేది’ తమిళంలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలుగులో విజయం సాధించి ఇతర పరిశ్రమలకు వెళ్లిన సినిమాలేంటో చూద్దాం! తెలుగు సినిమాలో ఇటీవల కాలంలో ట్రెండ్ సెట్టర్ అంటే ‘అర్జున్ రెడ్డి’ అని చెప్పొచ్చు. డాక్టర్ అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. ఈ బోల్డ్ పాత్ర ఒప్పుకున్నందుకు విజయ్‌పై ప్రశంసల వర్షం, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఇప్పుడు ‘విజయ్’ పాత్రలోకి తమిళం నుంచి విక్రమ్ తనయుడు ధృవ్, హిందీ నుంచి షాహిద్ కపూర్ సిద్ధమయ్యారు. ఈ సినిమా తమిళంలో ‘వర్మ’...







ReplyDeleteBookMyShow offers! If you are looking for discounts or offers for movietickets, go to Tracedeals directly. There are many offers and movie theatres get your coupons and offers at Tracedeals. Download the application or take out your PC and Go through Tracedeals.in.
bookmyshow offers
bookmyshow today offers
Bookmyshow Hyderabad
Bookmyshow Coupons
Paytm Movie offers